అమెరికాలో ఆంధ్ర యువకుడి అరెస్టు

డెట్రాయిట్ మెట్రోపాలిటన్ విమానాశ్రయంలో సోమవారం నిబంధనలు ఉల్లంఘించి కళ్యాణ్ ముందుకెళ్లాడని అధికారులు తెలిపారు. అతడి వద్ద టికెట్ గానీ లగేజీ గానీ లేవు. దాంతో పోలీసులు సెక్యురిటీ గేట్లు మూసేసి, టెర్మినల్ ఖాళీ చేయాలని ఇతర ప్రయాణికులను ఆదేశించారు. టీజీఆర్ ప్రయోగించి కళ్యాణ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఓహియోలోని బ్రియాన్ నగరంలో కళ్యాణ్ ఉంటున్నట్లు సమాచారం. ఇతర వివరాలు తెలియవు.












Click it and Unblock the Notifications