కాకాపై మాట్లాడే స్థాయి కాదు: విహెచ్

ముఖ్యమంత్రి కె. రోశయ్యపై తమ పార్టీ శాసనసభ్యుడు ఆర్ దామోదర్ రెడ్డి దురుద్దేశంతో వ్యాఖ్యలు చేయలేదని, ప్రజల నుంచి వస్తున్న ఒత్తిడితోనే మాట్లాడారని ఆయన అన్నారు. దామోదర్ రెడ్డి ఎంత గట్టిగా మాట్లాడినా పార్టీ అధిష్టానాన్ని ధిక్కరించబోరని, కాంగ్రెసు నాయకులెవరూ అధిష్టానాన్ని ధిక్కరించబోరని ఆయన అన్నారు. హైదరాబాదులో ఐపియల్ మ్యాచులను రద్దు చేయవద్దని కోరుతూ ఆయన కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శరద్ పవార్ కు లేఖ రాశారు.












Click it and Unblock the Notifications