చంద్రబాబుతో జెసి దివాకర్ రెడ్డి సమావేశం

'సమైక్యాంధ్ర మా లక్ష్యం...తెలుగువారందరూ కలిసి ఉండాలనేది మా ఆశయం...రాష్ట్రం విడిపోకుండా కలిసి ఉండాలనేది మా ధ్యేయం...సమైక్యాంధ్ర సాధన కోసం ఎందాకైనా పోరాడతాం' అని సమైక్యాంధ్ర సంరక్షణ సమితి (జేఏసీ) రాష్ట్ర అధ్యక్షుడు నరహరిశెట్టి శ్రీహరి అన్నారు. విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ గురువారం జిల్లా పర్యటనకు వస్తున్నందున అందులో భాగంగా శ్రీహరి కూడా 'అనంత'కు వచ్చారు. ఉద్యమంలో న్యాయవాదులు కీలకపాత్ర పోషించాలని ఆయన పిలుపునిచ్చారు.












Click it and Unblock the Notifications