సిఎం బస విజయనగరంలో, భారీ ఏర్పాట్లు

ఈ నెల 21 నుంచి రెండురోజులపాటు సీఎం పర్యటించనున్నారని, విజయనగరంలోనే రాత్రి బస చేయనున్నారని తెలిపారు. పర్యటనలో ఇబ్బందులు తలెత్తకుండాచూడాల్సిన బాధ్యత అధికారులదేనన్నారు.హెలిపాడ్ నిర్మాణం, సభ ఏర్పాట్లను ఆర్‌అండ్‌బీ అధికారులు, తాగునీటి సరఫరాను మున్సిపల్ అధికారులు, విద్యుత్ అంతరాయం లేకుండా ట్రాన్స్‌కో అధికారులు చూసుకోవాలన్నారు.ఈ సమావేశంలో ఎస్పీ వై.గంగాధర్, అడిషనల్‌జేసీ ఎం.రామారావు, కేఆర్‌సీ సిఫారసుల అమలు విభాగం ఎస్‌డీసీ పి.ప్రశాంతి, ఇతర జిల్లాఅధికారులు పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications