శ్రీకృష్ణ కమిటీ విధివిధానాలు మారవు: మొయిలీ

ఆ ముగ్గురు శాసనసభ్యులకు తాము చెప్పాల్సింది చెప్పామని, రాజీనామాలు ఉపసంహరించుకునే విషయంపై ఇక వారిష్టమని ఆయన అన్నారు. గతంలో వాయిదా పడిన ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) సమన్వయ కమిటీ సమావేశం త్వరలో జరుగుతుందని ఆయన చెప్పారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం ఘటనలపై తాను మాట్లాడబోనని, ఈ అంశంపై సుప్రీంకోర్టు విచారణ జరుపుతోందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications