ఒంగోలులో రియల్ గా రియల్ ఎస్టేట్ బూమ్

ఈ నేపథ్యంలో రియల్ వ్యాపారులు సందిగ్ధంలో పడ్డారు. ఇది ఇలా ఉండగా ఒంగోలుకు రెండోబైపాస్ మంజూరైనట్లు నాలుగు రోజుల క్రితం ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి అధికారికంగా ప్రకటించారు. దీంతో రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఒంగోలుపై దృష్టి సారించారు. అద్దంకిలో రియల్ వ్యాపారంలో కోట్ల రూపాయలు సంపాదించిన వ్యాపారులు ఒక్కసారిగా ఒంగోలు వైపు పరుగులు పెట్టారు. నిన్నమొన్నటి వరకు ఎకరం ఏడెనిమిది లక్షలు పలకగా ఇప్పుడు యాభై నుంచి కోటి రూపాయలని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications