రెండు తలల పాము వివాదం, పోలీసులకు ప్రమోదం

రైతులు రూ.లక్ష డిమాండ్ చేయగా, కొనుగోలుదారులు రూ.75 వేలు చెల్లిస్తామని చెప్పారు. వీరి మధ్య సంభాషణ కొనసాగుతుండగా, పెదమోదుగుపల్లికి చెందిన కొందరు రైతులు జగ్గయ్యపేట పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే స్పందించిన పోలీసులు హుటాహుటిన అక్కడకు చేరుకున్నారు. పోలీసుల రాకను పసిగట్టిన కొనుగోలుదారులు పరారవగా, పామును అమ్మజూసిన ఇరువురు వ్యక్తులను పాముతో సహా అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు.












Click it and Unblock the Notifications