2020 నాటికి వైజాగ్ అత్యుత్తమ నగరం

మహిళ సంఘాలకు 120 కోట్ల రూపాయల రుణాలను పంపిణీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగతా స్వయం సహాయక బృందాల ద్వారా జెనరిక్ మందుల విక్రయం చేపడతామని రోశయ్య తెలిపారు. విద్యుత్ ఉత్పత్తి, వినియోగం మధ్య అగాధం తగ్గించడానికి త్వరలో విద్యుత్ పాలసీని అనుసరిస్తామని వెల్లడించారు.












Click it and Unblock the Notifications