కాబుల్ దాడి: పది మంది భారతీయుల మృతి

దేశ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖకు 300 మీటర్ల దూరంలో గల షాపింగ్ కాంప్లెక్స్, సఫీ ల్యాండ్ మార్కు హోటల్ వద్ద వరుస పేలుళ్లు సంభవించాయి. రెండు ప్రాంతాల్లో ఐదుగురు ఆత్మాహుతి తాలిబన్లు దాడికి దిగినట్లు తాలిబన్ అధికార ప్రతినిధి జబియుల్లా ముజాహీద్ రహస్య ప్రదేశం నుంచి ఫోన్ లో చెప్పాడు. విదేశీయులను, ముఖ్యంగా భారతీయులను లక్ష్యంగా ఎంచుకుని తాలిబన్లు ఈ దాడికి తెగబడ్డారు.












Click it and Unblock the Notifications