ముస్లిం కోటాపై సుప్రీంలో రివ్యూ పిటిషన్

రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోను సవాల్ చేస్తూ కొన్ని హిందూ సంస్థలు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశాయి. దీంతో మత ప్రాతిపదికపై రిజర్వేషన్ల కల్పన సరి కాదంటూ ఆ హైకోర్టు ప్రభుత్వ జీవోను కొట్టేసింది. దాంతో హైకోర్టు నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేసింది. సెలవుల కారణంగా రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన రివ్యూ పిటిషన్ వచ్చే నెల 8 లేదా 9 తేదీల్లో విచారణకు వచ్చే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications