న్యూఢిల్లీ: బంగారం, వెండి ధరలు పెరగనున్నాయి. ప్రణబ్ ముఖర్జీ తన బడ్జెట్ లో ఎక్సైజ్ సుంకాలు పెంచడంతో దాని ప్రబావం బంగారం, వెండిలపై పడుతుంది. దాంతో వాటి ధరలు పెరుగనున్నాయి. అన్ని ఎయిర్ కండీషనర్స్ ధరలు కూడా పెరుగుతాయి. సిమెంట్, స్టీలు ధరలు పెరుగుతాయి. పెట్రోలు, డీజిల్ ధరలు కూడా పెరుగుతున్నాయి. అలాగే, సిగరెట్, గుట్కా, మద్యం, ఆభరణాలు తదితరాలు ధరలు పెరుగుతాయి.
సిఎఫ్ ఎల్ ల్యాంప్స్ మొబైల్ విడిభాగాలు, సౌర ఇంధన పరికరాలు, ఎల్ఇడి లైట్స్ ఎలక్ట్రిక్ కార్లు, మైక్రోవేవ్స్, ఫొటోవోల్టాయిక్, వైద్య పరికరాలు, వాటర్ ఫిల్టర్స్, ఆర్ఓ టెక్నాలజీ, ఆటవస్తువులు, వ్యవసాయ పరికరాలు.