ప్రణబ్ బడ్జెట్ మేడిపండు: చంద్రబాబు

ప్రణబ్ ప్రతిపాదించిన బడ్జెట్ పై ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి. శ్రీనివాస్ హర్షం వ్యక్తం చేశారు. రైతులకు అనుకూలంగా ప్రణబ్ బడ్జెట్ ఉందని ఆయన మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. వ్యవసాయానికి, దాని అనుబంధ కార్యకలపాలకు ప్రాధాన్యం ఇవ్వడం పట్ల ఆయన ప్రశంసించారు. ప్రణబ్ ముఖర్జీ బడ్జెట్ అగ్నికి ఆజ్యం పోసేదిగా ఉందని సిపిఐ రాష్ట కార్యదర్శి కె. నారాయణ అన్నారు. ప్రణబ్ బడ్జెట్ పై సిపిఎం రాష్ట్ర కార్యదర్సి బివి రాఘవులు కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications