ప్రణబ్ బడ్జెట్: ప్రతిపక్షం వాకౌట్

ద్రవ్యోల్బణానికి దారి తీసే బడ్జెట్ ను నిరసిస్తూ తాము వాకౌట్ చేసినట్లు ప్రతిపక్ష నేత సుష్మా స్వరాజ్ చెప్పారు. పెట్రోలు, డీజిల్ ధరల పెంపునకు నిరసనగా ప్రతిపక్షాలు ఉమ్మడి ఆందోళనలు నిర్వహిస్తాయని ఆర్జెడీ నాయకుడు లాలూ ప్రసాద్ యాదవ్, సమాజ్ వాదీ పార్టీ నేత ములాయం సింగ్ యాదవ్ చెప్పారు. ప్రణబ్ ముఖర్జీని తామంతా వ్యతిరేకిస్తున్నామని సిపిఐ నేత గురుదాస్ దాస్ గుప్తా చెప్పారు.












Click it and Unblock the Notifications