క్వారీ వద్ద కలెక్టర్, ఎస్పీ పర్యవేక్షణ

కొండచరియలను పూర్తిగా తొలగించేందుకు రెండు రోజుల సమయం పడుతుందని భావిస్తున్నారు. చీమకుర్తి గ్రానైట్ క్వారీలో గురువారం సాయంత్రం 200 అడుగుల నుంచి కొండ చరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో 20 మంది సజీవ సమాధి అయినట్లు భావిస్తున్నారు. ఇప్పటివరకూ ఇద్దరు కార్మికుల మృతదేహాలను వెలికితీశారు. గాయపడిన వారికి చికిత్స చేయిస్తున్నారు.












Click it and Unblock the Notifications