ప్రణబ్ ముఖర్జీ బడ్జెట్ ముఖ్యాంశాలు

Pranab Mukherjee
న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ 2010-11 వార్షిక సాధారణ బడ్జెట్ ను శుక్రవారం పార్లమెంటులో ప్రతిపాదించారు. ఆ బడ్జెట్ ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి.

- త్వరలో ఆహార భద్రతా బిల్లు
- వ్యవసాయానికి నిరుటి కన్నా ఈ ఏడాది 50 వేల కోట్ల రూపాయల పెంపు
- విద్యుత్ ప్లాంట్లకు సొంత గనుల ఏర్పాటు
- కోల్ రెగ్యులేటరీ అథారిటీ ఏర్పాటు
- భూసార పరిరక్షణ, నీటి యాజమాన్యానికి ప్రాధాన్యం
- ఆహార ధాన్యాల నిల్వకు ప్రైవేట్ భాగస్వామ్యంలో గోదాముల నిర్మాణం
- వ్యవసాయానికి, గ్రామీణాభివృద్ధికి అధిన నిధులు
- వ్యవసాయ రుణాల చెల్లింపు గడువు ఆరు నెలలు పెంపు
- ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో రహదారుల అభివృద్ధి
- ఢిల్లీ - ముంబై పారిశ్రామిక కారిడార్ ఏర్పాటుకు కృషి
- పర్యావరణ హిత ఎరువుల ఉత్పత్తికి ప్రాధాన్యం
- గోవాబీచ్ ల అభివృద్ధికి రూ. 200 కోట్లు కేటాయింపు
- మరిన్ని ప్రైవేట్ బ్యాంకులకు రిజర్వ్ బ్యాంక్ అనుమతి
- రూ. 2 వేల కోట్లతో తూర్పు ప్రాంతంలో హరిత విప్లవం
- జాతీయ విద్యుత్ విధానానిిక 5,930 కోట్ల కేటాయింపు
- రోజుకు 20 కిలోమీటర్ల జాతీయ రహదారి నిర్మాణం

- గ్రామీణ బ్యాంకులకు మరిన్ని నిధులు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+