ఒయులో బలగాలపై త్రిసభ్య కమిటీ: సుప్రీం

త్రిసభ్య కమిటీ సూచన మేరకే ఒయులో బలగాల మోహరింపు ఉండాలని స్పష్టం చేసింది. ఒయులో బలగాల మోహరింపునకు దారి తీసిన పరిస్థితులను వివరించాలని సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రస్తుతానికి బలగాల మోహరింపు యధాతథంగా ఉంటుందని తెలిపింది. హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ విచక్షణ మేరకు ఉస్మానియాలో సివిల్ పోలీసుల మోహరింపు ఉంటుందని తెలిపింది. ఒయులో బలగాలెందుకో చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగింది. ఒయులో నక్సల్స్ ఉనికిపై ఆధారాలు చూపాలని కూడా ఆదేశించింది.












Click it and Unblock the Notifications