'నక్సలైట్ ముద్రతో ఉద్యమాన్ని అణచలేరు'

విద్యార్థులు, అడ్వకేట్లపై పోలీసులు లాఠీచార్జ్ చేయడం అమానుషమన్నారు. ఆంధ్ర పోలీసుల దెబ్బలను చూసి ప్రజలు చలించిపోతున్నారని తెలిపారు. ఆంధ్ర ప్రాంతంలో కాలువలు ద్వారా నీళ్లు పుష్కలంగా పారుతుంటే, తెలంగాణ లో నీళ్లు లేక బావులు, బోర్లపై ఆధార పడాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. ఇంకెంత కాలం మన నీళ్లు, మన ఉద్యోగాలు ఆంధ్ర పాలకులు దోచుకుతింటారని ఆయన ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications