స్థానికులకివ్వాలని కార్మికుడి ఆత్మహత్య

కార్మికుడి ఆత్మహత్యపై తెలంగాణవాదులు శుక్రవారం ఉదయం ఆందోళనకు దిగారు. బిహెచ్ ఇఎల్ లో స్థానికులకే ఉద్యోగాలివ్వాలని వారు డిమాండ్ చేశారు. వీరి ఆందోళనతో రామచంద్రాపురంలోని బిహెచ్ ఇఎల్ నుంచి కూకట్ పల్లి వరకు ట్రాఫిక్ స్తంభించిపోయింది. దాదాపు నాలుగు గంటల పాటు వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.












Click it and Unblock the Notifications