సరైన దిశలోనే సాగుతున్నాం: ప్రణబ్ ముఖర్జీ

కొత్త పింఛను పథకాలను అమల్లోకి తేవాల్సిన అవసరం అవసరం ఉందని ఆయన చెప్పారు. గత 8 ఏళ్లలో భారత ఆర్థిక వ్యవస్థ మెరుగైందని ఆయన చెప్పారు. 9 శాతం వృద్ధిరేటును సాధించడం ప్రస్తుత లక్ష్యమని ఆయన చెప్పారు. సామాజిక రంగాల్లో సంస్కరణలకు ప్రాధాన్యం ఇస్తామని ఆయన చెప్పారు. పది శాతం వృద్ధి రేటు త్వరలోనే సాధ్యమని ఆశించారు. విద్యుత్ రంగంలో నష్టాలను అరికట్టాల్సి ఉందని ఆయన చెప్పారు. గత ఏడాదితో పోలిస్తే భారత ఆర్థిక వ్యవస్థ స్థిరంగా ఉందని ఆయన చెప్పారు. ప్రజాపంపిణీ వ్యవస్థలో అడ్డంకులు తొలగిస్తామని హామీ ఇచ్చారు. భారత ఆర్థిక వ్యవస్థ మందగమనం నుంచి బయట పడిందని అన్నారు. కేంద్ర బడ్జెట్ అంకెలకే పరిమితం కాదని అన్నారు. ఎగుమతుల్లో అభివృద్ధి నమోదైందని చెప్పారు. సవాళ్లు మనల్ని రాటుదేలేలా చేశాయని ప్రణబ్ ఉన్నారు. ప్రజాపంపిణీ వ్యవస్థను ఆధునీకరిస్తామని చెప్పారు. కరవు, వాతావరణ మార్పిడిల వల్ల ఆహార దిగుబడి తగ్గిందని అన్నారు.












Click it and Unblock the Notifications