క్వారీ ఘటనపై న్యాయవిచారణ: చిరు డిమాండ్

చీమకుర్తి హంస గ్రానైట్ ప్రమాదంలో 12 మంది మరణించినట్లు అధికార వర్గాలు చెబుతున్నారు. శిథిలాల నుంచి ఇప్పటి వరకు మూడు మృతదేహాలను వెలికి తీశారు. శుక్రవారం రెండు మృతదేహాలను వెలికి తీయగా, శనివారం మరో మృతదేహాన్ని వెలికి తీశారు. అయితే శిథిలాల కింద అధికార వర్గాలు చెప్పినట్లుగా 12 మంది మాత్రమే లేరని, 20 మంది దాకా ఉంటారని భావిస్తున్నారు. మస్టర్ లేని కూలీలు పది మంది దాకా పనిచేస్తున్నట్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications