బొత్సా ప్రకటనకు కోమటిరెడ్డి స్వాగతం

రాష్ట్రం సామరస్యపూర్వరంగా విడిపోవాలని, ప్రజలు అన్నదమ్ముల్లా రెండు రాష్ట్రాలుగా విడిపోవాలని అందరూ కోరుకుంటున్నారని ఆయన అన్నారు. ఉప ఎన్నికల్లో కాంగ్రెసు పార్టీ పోటీ చేయాలా, వద్దా అనే విషయంపై తమ అధిష్టానం చూసుకుంటుందని ఆయన అన్నారు. ఉప ఎన్నికల్లో పోటీ చేస్తామని ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ చేసిన ప్రకటనపై ఆయన ఈ విధంగా ప్రతిస్పందించారు.












Click it and Unblock the Notifications