తెలుగుదేశం బృందంపై కాంగ్రెస్‌ దాడి

Congress attack on TDP
ప్రకాశం: టీడీపీ నిజ నిర్ధారణ బృందంపై కాంగ్రెస్‌ కార్యకర్తలు దాడికి దిగారు. అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో రక్షణ కల్పించలేమని పోలీసులు చేతులెత్తేశారు. ఈ సంఘటన ప్రకాశం జిల్లా వేటపాలెం మండలం పందిళ్లపల్లిలో చోటు చేసుకుంది. దాడి చేసినవారు స్థానిక ఎమ్మెల్యే అనుచరులని టీడీపీ ఆరోపిస్తోంది. ఇదంతా కావాలనే ముందుస్తుగా అనుకున్న ఓ ప్రణాళిక ప్రకారమే దాడి జరిగిందని అంటున్నారు. అలాగే ఈ విషయం పోలీసులకు కూడా ముందే తెలుసని, అనుకున్న ప్రకారమే రక్షణ పోలీసులు చేతులెత్తేశారని తెలుగుదేశం పార్టీ చెప్పుకొస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+