కిడ్నాప్ కు గురైన ఇంజనీరింగ్‌ స్టూడెంట్స్

Krishna Dist.
విజయవాడ: ముగ్గురు ఇంజినీరీంగ్ కాలేజి స్టూడెంట్స్ కిడ్నాప్ అయ్యారు. కృష్ణా జిల్లా తాడిగడపలో ఈ సంఘటన చోటు చేసుకుంది. పోలీసులకు తోటి విధ్యార్దులు కంప్లైంట్ ఇచ్చారు. ఆ పిర్యాదులో దాదాపు 20 మంది కారుల్లో వచ్చి ఈ ముగ్గురిని తీసుకువెళ్లినట్లు తెలిపారు. అలాగే వారెవరో తాము ఎప్పుడూ చూడలేదని, గుర్తు తెలియదని చెప్పారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆ విద్యార్దులు వ్యక్తిగత జీవితం గురించి ఎంక్వైరీ చేయటం ద్వారా ఆ వ్యక్తులు ఎవరనేది కనిపెట్టవచ్చని ఆ దశలో ప్రయత్నం చేస్తున్నామని చెప్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+