హైదరాబాద్: రాజకీయాలను మార్చుకోవాలన్న కోరిక ప్రజల్లో బలంగా ఉన్నా అది తమ పని కాదన్నట్టు వ్యవహరిస్తున్నారని లోక్‌సత్తా అధినేత జయప్రకాశ్‌నారాయణ అన్నారు.తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దేశంలో మార్పు తేవాలరటే ముఖ్యమంగా యువత రాజకీయాల్లో భాగస్వాములు కావాలని అన్నారు.తాము,తమ పార్టీ అదే దిశలో కృషి చేస్తున్నామన్నారు.