అందరూ కలిసుండాలి: చంద్రబాబు

కాగా, రాజభవన్ లో గవర్నర్ నరసింహన్ హోలీ వేడుకలు నిర్వహించుకున్నారు. ఆయన పూర్తిగా రంగుల్లో మునిగిపోయారు. ఎన్జీ రంగా విశ్వవిద్యాలయం విద్యార్థులు ఆయనతో హోలీ వేడుకల్లో పాల్గొన్నారు. రాష్ట్ర ప్రజలకు ఆయన హోలీ శుభాకాంక్షలు తెలిపారు.












Click it and Unblock the Notifications