చిలీ భూకంపం మృతులు 700 పైనే

గత పాతికేళ్లలో ఎప్పుడూ చూడని విధ్వంసాన్ని శనివారం సంభవించిన భూకంపం చిలీని తాకింది. భవనాలు, హైవేలు, వంతెనలు కూలిపోయాయి. దట్టమైన పొగలతో ఆ భూకంప తాకిడి ప్రాంతాలు మునిగిపోయాయి. భూకంపానికి శనివారం 90 సెకండ్ల పాటు ప్రకంపనలకు గురైన దేశ రాజధాని శాంటియాగోలో ఆదివారం ప్రశాంత వాతావరణం నెలకొంది. భూకంపానికి చిలీలోని భారతీయ వ్యాపారులు తీవ్రంగా నష్టపోయారు. చిలీలో దాదాపు వేయి మంది భారతీయులుంటారు. వీరిలో ఎక్కువ మంది వ్యాపార వాణిజ్య కార్యకలాపాలు సాగిస్తున్నారు. వీరిలో 500 మంది శాంటియాగోలో ఉండగా, మిగతా వారు దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్నారు.












Click it and Unblock the Notifications