రోశయ్యతో దయాకర్ రావు భేటీ

భూములు లేనివారికి చెక్కుల ఇచ్చిన విషయంపై ఆధారాలను, ఇతర ఆధారాలను తాను ముఖ్యమంత్రికి అందజేసినట్లు ఆయన తెలిపారు. అవకతవకలపై విచారణ జరిపించాలని తాను ముఖ్యమంత్రి రోశయ్యను కోరినట్లు ఆయన తెలిపారు. శాసనసభ ఉప ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేసే విషయంపై అదిష్టానమే నిర్ణయం తీసుకుంటుందని ఆయన చెప్పారు. రాష్ట్ర విభజనపై మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలను తాను సమర్థిస్తున్నట్లు ఆయన తెలిపారు.












Click it and Unblock the Notifications