సెలవుల కారణంగా తిరుమలలో భారీ రద్దీ

Tirumala
తిరుమల: శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దర్శనార్ధం విచ్చేసే భక్తుల సంఖ్య పెరిగింది. వారాంతపు సెలవులు, సోమవారం హోళీ సెలవు కావడంతో తిరుమలకు విచ్చేసే భక్తుల సంఖ్య గణనీయంగా పెరిగింది. సర్వదర్శనం కోసం వెళ్లే కంపార్టుమెంటులన్నీ నిండి భక్తులు క్యూలైన్లలో కిలోమీటరు మేర బారులు తీరారు. సర్వదర్శనం కోసం సుమారు 10 గంటల సమయం పడుతున్నది.

శీఘ్ర దర్శనం కోసం సుమారు 6 గంటల సమయం భక్తులు వేచియుండవలసిన పరిస్థితి నెలకొంది. ఇదిలా ఉండగా స్వామి ప్రథమ మొక్కు అయిన తలనీలాలు సమర్పించేందుకు రెండు గంటల సమయం క్యూలైన్లలో వేచియుండవలసిన పరిస్థితి నెలకొంది. భక్తుల రద్దీ పెరగడంతో మహాలఘు ద్వారా దర్శన భాగ్యం కల్పిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+