బొత్స వ్యాఖ్యలు అర్థరహితం: కళా

బొత్స సత్యనారాయణపై తెలుగుదేశం పార్టీ నాయకుడు కె ఎర్రంనాయుడు మరోసారి ధ్వజమెత్తారు. విజయవాడ ప్రత్యేకాంధ్ర రాజధాని అయితే తమకు దగ్గరగా ఉంటుందన్న బొత్స వ్యాఖ్యలను ఆయన ఎద్దేవా చేశారు. బొత్స సత్యనారాయణ భువనేశ్వర్ నో, కోల్ కత్తానో రాజధానిగా కోరుకుంటే మరింత దగ్గరగా ఉంటుందని ఆయన సోమవారం మీడియా ప్రతినిధులతో అన్నారు.












Click it and Unblock the Notifications