కెసిఆర్ ఒకప్పుడు సమైక్యవాది: కోడెల

నిన్నమొన్నటి దాకా సమైక్యవాదం వినిపించిన బొత్స సత్యనారాయణ అకస్మాత్తుగా రాష్ట్ర విభజనను కోరుకుంటున్నారని, బొత్స అలా ఎందుకు మారిపోయారో అర్థం కావడం లేదని ఆయన అన్నారు. బొత్స సత్యనారాయణది ఊసరవెల్లి తత్వమని ఆయన వ్యాఖ్యానించారు. బొత్స సత్యనారాయణ శిఖండిలా వ్యవహరిస్తున్నారని ఆయన అన్నారు. బొత్స సత్యనారాయణ సమైక్యవాదులైన సీమాంధ్ర ప్రజల మనోభావాలను దెబ్బ తీస్తున్నారని ఆయన విమర్శించారు. యుపిఎ ప్రభుత్వం ఇప్పటికే ఏడెనిమిది సార్లు పెట్రోల్, డీజిల్ ధరలు పెంచిందని, ధరలపై తాము పోరాటం చేస్తామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications