వచ్చే హోలీ తెలంగాణలోనే: పోన్నం

రాష్ట్ర విభజన మంచిదేనని పంచాయతీరాజ్ మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యను ఆయన సమర్థించారు. బొత్స వ్యాఖ్యలకు సీమాంధ్ర నేతలు ఎందుకు ఉలిక్కిపడుతున్నారో చెప్పాలని ఆయన అన్నారు. ఇప్పటికైనా సీమాంధ్ర నేతలకు కనువిప్పు కలగాలని, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సహకరించాలని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications