పార్వతీపురంలో బాలుడు అజ్జూ క్షేమం

పశ్చిమ గోదావరి జిల్లాలో విచారణ జరిపిన తర్వాత పార్వతీపురం వైపు అజ్జూను తీసికెళ్లినట్లు పోలీసులకు తెలిసింది. దీంతో పోలీసులు అజ్జూ ఆచూకీని కనిపెట్టగలిగారు. అజ్జూను అతని మేనమామ కళ్యాణ్ కిడ్నాప్ చేసినట్లు అనుమానించారు. తల్లిదండ్రులతో అజ్జూను పోలీసులు మాట్లాడించారు. ఎవరు కిడ్నాప్ చేసింది, ఎందుకు కిడ్నాప్ చేసింది వంటి వివరాలు తెలియాల్సి ఉంది. కిడ్నాప్ ను ఛేదించిన తీరు కూడా తెలియాల్సి ఉంది.












Click it and Unblock the Notifications