సెక్స్ స్కాం: నిత్యానంద స్వామిపై 420 కేసు

విచారణ ఆధారంగా రంజితపైనా చర్య తీసుకునేందుకు నిర్ణయించారు. నిత్యానందం, రంజితలు అజ్ఞాతంలో ఉండడంతో గాలింపు నిమిత్తం సెంట్రల్ క్రైం బ్రాంచ్ పోలీసుల నేతృత్వంలో ప్రత్యేక బృందాన్ని రంగంలోకి దించారు. కోయంబత్తూర్ లోనూ ఇదే తరహాలో పోలీసులు కేసులు నమోదు చేస్తుండడంతో నిత్యానందం మెడ కు మరింత ఉచ్చు బిగుస్తోంది. దీంతో అప్రమత్తమైన ధ్యాన పీఠం ప్రతినిధులు చెన్నై సిటీ సివిల్ కోర్టును ఆశ్రయించారు. ఆ అశ్లీల సీడీలో కన్పిస్తున్న వ్యక్తి నిత్యానందం కాదని, హైటెక్నాలజీని ఉపయోగించి మాఫింగ్ చేశారని, అందుకే ఆ ప్రసారాలను నిలుపుదల చేయాలని విన్నవించారు. ఆ మేరకు ప్రసారాలను నిలిపి వేయాలని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో నిత్యానందం ఆధ్యాత్మిక పీఠం పీఆర్‌ఓ నిత్యాత్మ ప్రభానంద, నిత్యానందం న్యాయవాది శ్రీధర్ సరికొత్త చర్చను తెరపైకి తీసుకొచ్చారు. పాత కక్షతోనే సన్ నెట్ వర్క్ పదే పదే ఆ సీడీని ప్రసారం చేస్తోందని విలేకరుల సమావేశంలో ఆరోపించారు.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications