జెఎసి తప్పుల తడక: నారాయణ

రాష్ట్రం విడిపోతే ఐఎస్‌ఐ ఉగ్రవాదుల అడ్డాగా మారుతుందని విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ చేసిన వ్యాఖ్యలను పనికిమాలినవిగా కొట్టిపారేశారు. లగడపాటి లాంటి రాష్ట్ర ఎంపీలు కొందరు విద్యుత్‌ను ఇతర రాష్ట్రాలకు అమ్ముకుంటున్నారని నారాయణ ఆరోపించారు. దీనిపై ఏప్రిల్ 8న జైల్‌భరో నిర్వహిస్తామని ఆయన తెలిపారు.












Click it and Unblock the Notifications