హెచ్సార్సీకి మావోల ఎన్ కౌంటర్లపై నివేదికలు

నివేదికలు సమగ్రంగా లేవని, దీనిపై కౌంటర్ దాఖలు చేస్తామని న్యాయవాది జయ వింధ్యాల చెప్పారు. ఎన్ కౌంటర్లపై విచారణను మానవ హక్కుల కమిషన్ వచ్చేనెల 22వే తేదీకి వాయిదా వేసింది. ప్రకాశం జిల్లా ఎన్ కౌంటర్లో శాఖమూరి అప్పారావు, వరంగల్ జిల్లా ఎన్ కౌంటర్లో కొండల రెడ్డి మరణించిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications