మహానందిలో కన్నడిగుల వరద

సుదూర ప్రాంతాల నుంచి తరలివచ్చిన కన్నడ భక్తులు అమ్మవారిని దర్శించుకుని పులకించిపోయారు. స్వామి, అమ్మవార్లను కన్నులారా తిలకించి చీర, సారెలను సమర్పించి భక్తిశ్రద్ధలను చాటుకున్నారు. మహానంది డీసీ వెంకటరమణ, సూపరింటెండెంట్‌లు కేశవరెడ్డి, శివయ్య, టెంపుల్ ఇన్ స్పెక్టర్ శశిధర్‌రెడ్డి ఆలయంలో ఏర్పాట్లను, రద్దీని పర్యవేక్షిస్తూ తగిన చర్యలు చేపట్టారు.












Click it and Unblock the Notifications