ఉమా చిట్ ఫండ్ బాధితుల నుంచి 300 ఫిర్యాదులు

సత్యనారాయణపురం సీఐ శ్రావణ్ కుమార్ ను కలసి తమకు న్యాయం చేయాలని కోరారు. ఈ విషయంపై సీపీ రాజేంద్రనాథ్ రెడ్డి దృష్టి పెట్టారని, బాధితులంతా కలసి ఒక కమిటీగా ఏర్పడాలని ఆయన సూచించారు. ఉమా చిట్‌ఫండ్ యజమానికి ఏఏ ప్రదేశాలలో ఎంతెంత ఆస్తులున్నాయో సేకరించాలని సూచించారు.












Click it and Unblock the Notifications