కాంగ్రెసు, టిడిపిల మధ్య ఫిక్సింగ్ లేదు: గాలి

తమ పార్టీలో విభేదాలు లేవని కూడా వారు స్పష్టం చేశారు. మరో ఐదు రోజులు మాత్రమే శాసనసభా సమావేశాలున్నాయని, దీంతో సభా సమయం వృధా కాకుండా ప్రభుత్వానికి సూచనలు చేశామని వారు చెప్పారు. ఉపాధి హామీ పథకంలో అక్రమాలపై తెలుగుదేశం సభ్యులు పట్టుబట్టడంతో సభ అర గంటపాటు వాయిదా పడింది. దీంతో బిఎసి సమావేశం ఏర్పాటు చేయాలని తెలుగుదేశం సభ్యులు స్పీకర్ కిరణ్ కుమార్ రెడ్డిని కోరారు. ఆ మేరకు స్పీకర్ బిఎసి సమావేశం ఏర్పాటు చేశారు.












Click it and Unblock the Notifications