మావోల చర్య: పట్టాలు తప్పిన రాజధాని

మావోయిస్టులు 48 గంటల పాటు ఇచ్చిన బంద్ పిలుపు నేపథ్యంలోనే ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు భావిస్తున్నారు. రాజధాని రైలు పట్టాలు తప్పిన ఘటన వల్ల పలు ముఖ్యమైన రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. 42 రైళ్ల రాకపోకలపై ప్రభావం పడింది. కాగా, మావోయిస్టులు ఒరిస్సాలో తాజాగా మావోయిస్టులు విధ్వంసానికి పాల్పడ్డారు. ఒరిస్సాలోని రూర్కెలా వద్ద రెండు రైల్వే ట్రాక్ లను మావోయిస్టులు పేల్చేశారు. దీంతో హౌరా - ముంబై మధ్య రైళ్ల రాకపోకలపై ప్రభావం పడింది.












Click it and Unblock the Notifications