కోల్ కత్తా పార్క్ స్ట్రీట్ లో భారీ అగ్ని ప్రమాదం

ప్రస్తుతానికి మంటలు ఇంకా అదుపులోనికి రాలేదు. ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ (RAF) వారు అక్కడికి చేరుకొని ఈ జ్వాలల్ని అదుపులోనికి తీసుకురావడానికి చర్యలు చెపట్టారు. కమర్షియల్ మరియు నివాసాల నిలయం అయిన ఈ భవంతిలోని చాలా మంది చిక్కుకొని భయాందోళనలతో అరుస్తున్నారు. సంఘటనా స్థలాన్ని కేంద్ర రైల్వేశాఖా మంత్రి మమత బెనర్జీ సందర్శించి రక్షణ చర్యలను సమీక్షించారు.












Click it and Unblock the Notifications