మీడియాపై దాడులు సహించం: సిఎం

శాసనసభ సమావేశాల తర్వాత తాను ఢిల్లీ వెళ్తానని ఆయన చెప్పారు. పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ప్రధాని మన్మోహన్ సింగ్ లను కలిసి పార్టీ, ప్రభుత్వ విషయాల గురించి చర్చిస్తానని ఆయన చెప్పారు. పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించే విషయంపై కేంద్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకారం తెలిపినట్లు ఆయన చెప్పారు. రాష్ట్రంలోని మిగతా ప్రాజెక్టులు, పథకాలకు నిధులు తదితర విషయాలపై కూడా ఢిల్లీలో తాను మాట్లాడనున్నట్లు ఆయన తెలిపారు.












Click it and Unblock the Notifications