మరోసారి అట్టుడికిన శాసన మండలి

జానీ వ్యాఖ్యపై నిరసన వ్యక్తం చేస్తూ తాను మండలిలో కాలు పెట్టనని మండలి ఎదుటే మంగళవారం ఉదయం బైఠాయించారు. ఎమ్మెల్సీలందరూ బుజ్జగించడంతో ఆయన మండలిలోకి కాలు పెట్టారు. తాను ఉద్దేశ్యపూర్వకంగా మోహన్ రెడ్డిని ఆ మాట అనలేదని జానీ వివరణ ఇచ్చుకున్నారు. ఈ సమయంలో మోహన్ రెడ్డి జూపూడి ప్రభాకర రావు వాదనకు దిగారు. సభను సజావుగా సాగనివ్వాలని చైర్మన్ చక్రపాణి సభ్యులకు సూచించారు.












Click it and Unblock the Notifications