రామజపం చేస్తూ రామచిలుక మృతి

మూడు రోజులుగా శ్రీరామ నవమి రోజు నుంచి ఆ రామచిలుక ఆలయంలోకి వస్తూ ఉన్నది. అప్పటి నుంచి అది రామస్మరణ చేస్తూనే ఉన్నది. పక్కనే అర్చనలు జరుగుతున్నా బెదరకుండా రామచిలకు అక్కడే ప్రదక్షిణలు చేస్తూ ఉండిపోయింది. శనివారం ఉదయం ఆరు గంటల నుంచి అక్కడే ఉంటూ వచ్చింది. మధ్యాహ్నం చిలుక చనిపోయింది. దానికి ప్రజలు శాస్త్రోక్తంగా అంత్యక్రియలు జరిపారు.












Click it and Unblock the Notifications