మహిళలపై జర్నలిస్టుల అత్యాచారం

రాజేంద్రనగర్ కు చెందిన మహిళలు వికారాబాదులోని బంధువుల ఇంటికి వెళ్తూ అనంతగిరిలో భోజనం చేస్తుండగా స్ట్రింగర్లు అనబడే ఆ జర్నలిస్టులు ఆ దారుణానికి పాల్పడ్డారు. మహిళల నుంచి స్ట్రింగర్లు నగదు, సెల్ ఫోన్లు దొంగలించారు. ఆ ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications