25 అడుగుల వైయస్ విగ్రహ నిర్మాణం

డీసీసీ అధ్యక్షుడు కొయ్యే మోషేన్ రాజు సోమవారం మాట్లాడుతూ వైయస్ జిల్లా ప్రజలకు చేసిన సేవలు మరువలేనివని, అందులో ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఆయన ఎంతో కృషి చేశారని అన్నారు. కోటి రూపాయల నిధులతో ఈ ప్రాంతంలో రోడ్లు వేయించిన ఘనత వైయస్దేనని చెప్పారు.
కడప ఎంపీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి జిల్లాలో పర్యటించే సందర్భంలో ఈ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారని మోషేన్‌రాజు చెప్పారు. ఈ ప్రాంతప్రజల గుండెల్లో వైయస్ చిరస్థాయిగా నిలిచిపోతారని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications