పరీక్ష హాలులో టీచర్ బూతు పనులు

ఐదుగురు బాధిత విద్యార్థినులు తమ తల్లిదండ్రులతో కలిసి నేరుగా వన్ టౌన్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు లెక్కల మాస్టర్ మహేష్ ను అరెస్టు చేయడానికి పరీక్షా కేంద్రం వద్దకు వెళ్లారు. కానీ అతను పోలీసులకు సహకరించకపోగా వారితో వాగ్వాదానికి దిగాడు. పోలీసుస్టేషన్‌కు వెళ్లడానికి మొరాయించాడు. చివరకు ఎస్‌ఐ రమణ వచ్చి లెక్కల మాస్టర్ ను అరెస్టు చేసి స్టేషన్‌కు తీసుకెళ్లారు. 354 సెక్షన్ కింద మాస్టర్ పై కేసు నమోదు చేసినట్లు సీఐ రాఘవరెడ్డి వెల్లడించారు.












Click it and Unblock the Notifications