జవాన్లు మావోల ట్రాప్ లో పడ్డారు: చిదంబరం

నక్సలైట్ల దాడిలో చాలా మంది తీవ్రంగా గాయపడ్డారని, వారిని హెలికాప్టర్లలో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలిస్తున్నామని చత్తీస్ ఘడ్ డిజిపి విశ్వరంజన్ తెలిపారు. పథకం ప్రకారమే మావోయిస్టులు దాడి చేశారని ఆయన అన్నారు. కాగా, నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర రెడ్ అలర్ట్ ప్రకటించింది. మావోయిస్టుల దాడిలో 70 మంది జవాన్లు మరణించినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ సంఖ్య ఇంకా ఎక్కువగా ఉండవచ్చునని అనుమానిస్తున్నారు.












Click it and Unblock the Notifications