సామ్రాట్ దహాల్ తో మనీషా కొయిరాల పెళ్లి

అమెరికాలో చదువుకున్న సామ్రాట్ సొంతంగా బయో గ్యాస్ ప్లాంట్ స్థాపించడానికి నేపాల్ వచ్చాడు. తొలి ప్లాంట్ పర్యాటక నగరం పోఖారాలో ఏర్పాటవుతుంది. మనీషా కొయిరాల నటిస్తున్న నేపాలీ చిత్రం ధర్మ షూటింగ్ అక్కడే జరుగుతుంది. తెలుగు చిత్రం షూటింగ్ నిమిత్తం ప్రస్తుతం కేరళలో ఉన్న మనీషా శుక్రవారం అక్కడికి చేరుకుంటుంది. సామ్రాట్ మనీషా కొయిరాలతో నిత్యం ఫోన్ లో మాట్లాడుతున్నట్లు సమాచారం. ఖాట్మండ్, ముంబై, న్యూయార్క్ ఎక్కడ ఉంటారనేది వారు నిర్ణయం తీసుకుంటారని సురేంద్ర అంటున్నారు.
More From
-
డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో తెలంగాణ రవాణా శాఖ సరికొత్త నిర్ణయం! -
ఆ పిచ్చోడిని ఆపండి-గల్ఫ్ అగ్నిగోళం కాకముందే-ఐఏఈఏ మాజీ బాస్ పిలుపు..! -
ప్రేమ పేరుతో గొడ్డు మాంసం తినిపిస్తూ.. మతం మార్చి నరకయాతన! -
నా కోరిక తీరడం లేదు - ప్రధాని మనసులో మాట బయటపెట్టేశారు! -
జనసేన ఎమ్మెల్యేకు ఈసీ షాక్.. బయటపడ్డ 'మిరాకిల్' అక్రమాలు! -
తల్లికి వందనం పథకంపైన సీఎం చంద్రబాబు శుభవార్త! -
విజయసాయిరెడ్డి ఇంట్లోనే ఉంటున్న రఘురామకృష్ణంరాజు ? -
సతీమణికి విజయ్ స్పెషల్ విషెస్: ఆ క్యాప్షన్ వెనుక ఉన్న సీక్రెట్ ఏంటి? -
పెట్రోల్ కష్టాలు.. వారానికి 2 రోజులు సెలవులు ప్రకటించిన ప్రభుత్వం -
పసిడి ధరల్లో బిగ్ బ్లాస్ట్.. ఈ వారంలో -
సామాన్యులకు బిగ్ షాక్.. గ్యాస్ సిలిండర్ ధర భారీగా పెంపు.. అర్ధరాత్రి నుంచి అమలు -
భారత్ లో బెస్ట్ టూరిస్ట్ ప్లేస్ లు ఇవే.. ఒక్కసారి విజిట్ చేస్తే.. మళ్లీ మళ్లీ వెళ్తారు..












Click it and Unblock the Notifications