విశాఖ సెంట్రల్ వర్సిటీ ఖాయం: పురంధేశ్వరి

విశాఖపట్నం విమానాశ్రయంలో 12 గంటలకు మాత్రమే పరిమితమైన సేవలను 24 గంటలకు పెంచాలని రక్షణ శాఖ మంత్రి ఆంటోనీని కోరినట్టు పురందేశ్వరి చెప్పారు. రైలు, విమాన సర్వీసుల వంటి మౌలిక వసతులపై ప్రధాని మంత్రి మన్మోహన్ సింగ్‌తో మాట్లాడినపుడు విశాఖలో అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటుకు తూర్పు నౌకాదళం అధికారులు కల్పిస్తున్న అడ్డంకుల గురించి కూడా వివరించానన్నారు.












Click it and Unblock the Notifications