జగన్ సీన్ వద్దు: మీడియాతో సర్వే

తాను రాష్ట్ర పర్యటన చేస్తానని, ఎవరైనా పర్యటనలు చేయవచ్చునని, పార్టీని పటిష్టం చేయడానికి ఎవరైనా ఆ పని చేయవచ్చునని ఆయన అన్నాడు. దమ్ము, సత్తా ఉంటే జగన్ పర్యటిస్తాడని, ప్రజలు దీవిస్తే ముందుకు సాగుతాడని, అందువల్ల జగన్ ఓదార్పు యాత్రకు అంత సీన్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి కుమారుడు కాబట్టి జగన్ ను గౌరవిస్తారని, పార్లమెంటు సభ్యుడు కాబట్టి మర్యాద ఇస్తామని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications